jump to navigation

TRS

 తెలంగాణా భవన్‌లో సందడి  

హైదరాబాద్‌, మార్చి 4 : తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు రాజీనామా చేయనుండటంతో తెలంగాణా భవన్‌లో సందడి నెలకొంది. తెలంగాణా తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన తెరాస ఎమ్మెల్యేలు తెలంగాణా అనుకూల నినాదాలతో హోరెత్తించారు. తెలంగాణాకు ఎవరు అడ్డు వచ్చినా నరికేస్తామని నినదించారు. తెరాస చేతిలో చిత్తుగా ఓడిపోయిన జీవన్‌రెడ్డి మంత్రి పదవికి ఆశపడి సీఎం ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడుతున్నారని హరీష్‌రావు అన్నారు. అక్కడినుంచి అందరూ అసెంబ్లీకి బయలుదేరారు.

వ్యాఖ్యలు»

1. praveen goud - మార్చి 7, 2008

jai telangana jai telangana

k c r je app sangarsh karo

ham appke sath hai

2. ajeeth kumar sagi - ఏప్రియల్ 15, 2008
3. mohan chandra, Narsampet - ఫిబ్రవరి 28, 2009

Jai TRS Jai TELANGANA,

KANI TELANGANA KORAKU PRATHI INTKI VELLI PRACHARAM CHESUKOVALI, ANTHE KANI PRAJALATHO SAMBADAM LEKUNDA UNTE ODIPOTHAM. ENDUKANTE CONGRESS VALLU DABBULU PANCHUTHARU AND SARPANCH LU KUDA VALEGANUKA VALU EDICHEBITHE VARI DAGARA UNNA VALLU ADE VINTARU. RECENT RAVINDRA NAIK GELAVAPODANIKI EDE KARANAM. PLZ EVARITHE MLA GA POTICHESTUNARO VARUU PRATHI ROJU OKA VILLEGE NI TAKE OVER CHESUKOVALI AND TELANGANA NINADANI GHADANGA PRAJALALOKI THISUKOPOVALI.
JAI TELANGANA JAI JAI TEALANGANA.