jump to navigation

శ్రీశైలం అరెస్ట్‌పై ఎన్‌ఆర్‌ఐల పిటిషన్‌ డిసెంబరు 13, 2007

Posted by JayaPrakash Telangana in AndhraJyothy, Arrest, Telangana Journalist Forum.
add a comment

హైదరాబాదు, డిసెంబరు 11 (AndhraJyothy ఆన్‌లైన్‌-సిటీబ్యూరో): జర్నలిస్టు, మూసీ టీవీ ఎడిటర్‌ పిట్టల శ్రీశైలం అక్రమ అరెస్టుపై విదేశాల్లోని ఎన్‌ఆర్‌ఐలు ఆన్‌లైన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు (http://www.petitiononline.com/musitv/petition.html). ఒక మావోయిస్టు నాయకుడిని ఇంటర్వ్యూ చేసేందు కు వెళ్లిన శ్రీశైలంపై కొరియర్‌ ముద్రవేసి అరెస్ట్‌ చేయటం దారుణమన్నారు. గతంలో ఎన్నోసార్లు విలేకరులు మావోయిస్టు నాయకులను ఇంటర్వ్యూలు చేసినప్పటికీ ఎవరిపైనా కేసులు పెట్టని ప్రభుత్వం ఇప్పుడు శ్రీశైలాన్ని అరెస్టు చేయటం ఏమిటని ప్రశ్నించారు. ఆయన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

http://andhrajyothy.com/mainshow.asp?qry=/2007/dec/11main20