ప్రత్యేక తెలంగాణలో నక్సల్స్‌కూ బాధ్యతలు పై వ్యాఖ్యలు:

రాసినది: baalu
సార్వత్రిక ఎన్నికలలో టి.ఆర్.ఎస్ సోది లోకి కూడా లెకుండా పోతే ప్రజలలో తెలంగాణా సెంటిమెంటు లేదని ఒప్పుకోవాలి గానీ అలజడి విధ్యంసం అంటూ ప్రజల లో భయాందోళనలు సౄష్టించటం ఏ రకం గా సమంజసం నిజంగా టి.ఆర్.ఎస్ కి ప్రజలలో సానుభూతి, అభిమానం లాంటివి ఏవైనా వుంటే అఖండమైన మెజారిటి  తో టి.ఆర్ .ఎస్.ని వాళ్ళే గెలిపించితీరుతారు.  తెలంగాణా అవిర్భావాన్ని ఎవరూ ఆపలేరు ఇక నైనా కె.సి.ఆర్ నోరు జాగ్రత్త గా చూ సుకోక పోతే అది అంతిమంగా ఉద్యమానికే నష్టం.