jump to navigation

తెలంగాణ ద్రోహి వైఎస్‌ఆర్‌ ః టిఆర్‌ఎస్‌ మార్చి 5, 2008

Posted by Telangana Media in Telangana Articles.
trackback

                   హైదరాబాద్‌, మార్చి 5 ః టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామాలకు మద్దతుగా ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు.

                           మంగళవారం మోతినగర్‌ చేరస్తాలో తెరాస గ్రేటర్‌ హైదరాబాద్‌ విద్యార్ధి విభాగం అధ్యక్షడు బాబా ఫసియుద్దిన్‌ అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బాబా ఫసియుద్దిన్‌ మాట్లాడుతూ తెలం గాణ ద్రోహి ముఖ్యమంత్రి అని, ప్రత్యేక తెలంగాణ ఎర్పడక పోవడానికి ఆయన ముఖ్య కారకులని ఆరోపించారు.

కాంగ్రెస్‌కు నూకలు చెల్లు… రాజయ్య
                                   తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెరాస ప్రజల వద్దకు వెళుతుందని గ్రేటర్‌ హైదరాబాద్‌ టి ఆర్‌ ఎస్‌ ఉపాధ్యక్షుడు తాళ్ల రాజయ్య అన్నారు. మంగళవారం పాటిగడ్డలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడూతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మాతో పొత్తు పెట్టుకుని తెలంగాణా ఇస్తామని ఇచ్చిన హామీని విస్మరించడం వల్లనే మా అధ్యక్షునితో పాటు ఎంపిలు,16 మంది ఎమ్మెల్యేలు, మగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్‌ను మట్టి కరిపించేం దుకు తెలంగాణా యువకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ప్రకటనలు

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: