jump to navigation

ఉప ఎన్నికల్లో మెజార్టీ సీట్లు మావే మార్చి 12, 2008

Posted by Telangana Media in AndhraJyothy, Telangana news.
trackback

కోమటిరెడ్డి వెంకటరెడ్డి

                      హైదరాబాద్‌, మార్చి 11 (ఆన్‌లైన్‌): తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు రాజీనామా చేసిన లోక్‌సభ,శాసనసభ నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికల్లో మెజారీటీ సీట్లు కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంటుందన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.శాసనసభా ప్రాంగణంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు.

 

                        ఈనెల 29న నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సభకు ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని వివరించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు.

                      తెలంగాణ ఆత్మగౌరవ సభకు మించిన సమీకరణతో ఈ సభ జరుగుతుందన్నారు. 24న సీనియర్లు నిర్వహించే సభకు పార్టీకీ ఎలాంటి సంబంధం లేదన్నారు. అంతకుముందు సీఎల్పీ కార్యాలయంలో మంత్రి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ నిజమైన కాంగ్రెస్‌ కార్యకర్తలెవరూ ఈ సభకు హాజరు కాబోరని అన్నారు. సభపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.

ప్రకటనలు

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: