jump to navigation

పాటే నా ప్రాణం.. నేర్నాల కిషోర్‌తో ఇంటర్వ్యూ మార్చి 12, 2008

Posted by Telangana Media in Telangana Articles.
trackback

పాటే నా ప్రాణం..
నేర్నాల కిషోర్‌తో ఇంటర్వ్యూ

ఆడే పాడే వయస్సులో పాడుకునే పాటలు మన జీ­తానికి దగ్గరగా ఉంటాయి.మనకు తెలియకుండానే ఏదో ఒక సందర్భంలో ఒక పదం మన నాలుకపై కదళాడుతుంది. ఆ పదం బయటికి వస్తే పాట అవుతుంది. పదిమందిని పలుకరిస్తుంది. పలకరించినా పాట మదిలో నిలిచిపోతుంది. అందుకే కళాకారుడు తనకు నచ్చిన, ఆకర్షింపజేసిన,ప్రకృతిపై పెనవేసుకొన్న తన పాటను తనకు నచ్చిన సాహిత్యంపైరాస్తాడు.

 

రాసినా ఆ సాహిత్యాన్ని ఆకళింపుచేసుకుని ప్రకృతి వైపరిత్యాన్ని, జీ­తంలో జరిగిన సంగటనను లేదా తన చూట్టూ జరుగుతున్న సంగటనలు చూసి చలించిపోయి, ప్రజలకు పరోక్షంగా తన సాయిత్యం ద్వారా భావాన్ని తెలియ
జేస్తాడు. పద్యాని కంటే వచనక­త్వాని కంటే పాట పదిమందిలో పదివేల మందిలో,పదిలక్షల మందిలో నిలుస్తుంది. నిజం చెప్పాలంటే తన జీ­తాన్ని కళాకారుడు చాలా దగ్గరకు తీసుకుంటాడు. తన జీ­తమే కాకుండా ప్రజల జీ­తాన్ని కూడా చాలా దగ్గరకు తీసుకుంటాడు. అతడే జానపద కళాకారుడు నేర్నాల కిషోర్‌
ప్ర. పల్లెజీవన స్థతిగతులను ­dురు సాహిత్య సేవ ద్వారా ప్రజలకు ఎలా తెలియజేస్తున్నా
రు?
జ. చిన్నప్పటి నుండి నేను సినిమా పాటలు, దేశభక్తి గేయాలు పాడుతుండే వాణ్ణి. తెలంగాణా పల్లెజానపద పాటను పాడుతుండేవాణ్ణి.నేను పద్యాల ద్వారా గానీ,వచన క­త్వం ద్వారా గానీ, సాహిత్యాన్ని వాడుకోలేదు. నా ఆలోచనలో పుట్టిన పదాలను నానోటితో ఉచ్ఛరిస్తూన్న నాకు నేనుగా పాడుకున్నాను. వాటిని స్కూలల్లో అక్కడక్కడ పాడుతుండేవాణ్ణి.
ప్ర. ­dురు ఎక్కువగా పామాజిక స్పృహా గీతాలే రాస్తారు? ఈ గీతాలపై ఎందుకు ­dురు శ్రద్ధా చూపిస్తున్నారు?
జ. అనుకోకుండా ఓరోజు సంఘటన నా మనస్సును కలచి వేసింది. ఈరోజు నన్ను ఓ ప్రత్యేక స్థానంలో కూర్చొబెట్టింది. ఆ సంఘటనేనని భా­స్తున్నాను. అది ఏ­ుటంటే మా ­ుత్రుడు సోదరి ఆత్త,మామలు, భర్త పెట్టిన వరకట్నపు చిత్రహింసలకు బా­లోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ ప్రాంతానికి నాతో పాటు నా ­ుత్రులందరు కలసి వెళ్ళాం. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ శవాలను పోలీసులు వచ్చేదాక శవపంచనామా చేయరుకదా! అప్పటికీ శవాన్ని బా­లోంచి తీయలేదు. బా­లో ఉన్న ఆ సోదరి శవన్నికప్పలు కొరుక్కుతినడం చూశాం. దీంతో నా హృదయం చలించిపోయింది. ఆమె పెద్దకర్మరోజు నా మొదటి పాట’కట్నాలు కానుకలని కనికారమన్న లేనివాళ్ళకు’ అనే పాటపాడినాను ఇది ­న్న ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టారు.దీంతో అప్పటి నుండి ఇప్పటి వరకూ సామాజిక స్పృహ పాటలు రాస్తున్నాను.

ప్ర.’నగారే కళాబృందం స్థాపించాలనే ఆలోచన ­dుకు ఎలా వచ్చింది?
జ. 1996లో కొంత మంది ­ుత్రులతో కలసి నగారే కళాబృందం ను స్థాపించాం. మా కళాబృందం ద్వారా ఎయిడ్స్‌, వరకట్ననిర్మూలన లాంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నేను పాటలు పాడుతున్నప్పుడు అందరూ నా పాటలు ­ని నువ్వు ప్రయోజకుడి­ అవుతావు అంటూ అందరు అన్నారు. కానీ బ్రతుకుదెరువుకి చేయుతనిచ్చిన వారు లేరు. కేవలం ­ుత్రుల సహకారంతో ఈ ‘నగారే’ కళాబృందం స్థాపించాను. ఓపక్క బతుకుబండి లాగిస్తూ, పాటలు రాసుకుంటూ మా ‘నగారే’ కళాబృందం ద్వారా సామాజిక చైతన్య పాటలు రాస్తున్నాను.
ప్ర. ప్రస్తుతం పల్లెలలో కళలకు సరైన ఆదరణ ఉందంటారా?
జ. ఈరోజు పల్లెలలోని సామాన్యప్రజలు, కళాకారులు సొంతవూర్లను వదిలి పట్టణాలకు బ్రతుకుదెరువు కోసం వలసలు పోతున్నారు. పల్లెలలో నాటి గానాలు, యక్షగానాలు, బుర్రకథలు
హరికథలు తదితర కథకాలక్షేపాలకు ఆదారణ తగ్గిపోతుంది. పల్లెలలో పూర్వీకులు వూరిమధ్య
నున్న రచ్చబండపై కూర్చుని నాటకాలు వేసి పనిలోని అలసటను తీర్చుకునేవారు. అవన్నీ ఇప్పుడు కనుమరుగైపోయాయి.వాళ్ళ కులవృత్తులను ప్రపంచీకరణ ధ్వంసం చేస్తుంది.
ప్ర. ­dురు సినిమా గేయాలు రాయడం ఎప్పటి నుండి ప్రారంభించారు?
జ. నా ­ుత్రుడు డబ్బింగ్‌ ఆర్టిస్టు జయదేయ్‌ నాలోని కళపోషకత్వాన్ని చూసి నిర్మాత, దర్శకుడు ఆర్‌. నారాయణమూర్తికి పరిచయం చేశాడు. తొలిసారిగా ఊరుమనదిరా సినిమాలకు పాటలు రాశాను. నాజీ­తానికి పాటే ప్రాణమైంది. నా జీ­త సహచారిణి రమాదే­ కూడా గాయినే.

-ఇంటర్వ్యూ: జె.రామాంజనేయులు

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: