jump to navigation

ఆరోగ్యం మెరుగుపడాలంటే కేసీఆర్‌ దీక్ష విరమించాలి : వైద్యులు డిసెంబర్ 8, 2009

Posted by Telangana Media in Telangana Articles.
trackback

హైదరాబాద్‌ : నిమ్స్‌లో చికిత్స పొందుతున్న తెరాస అధినేత కేసీఆర్‌ ఆరోగ్యంపై వైద్యబృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలంటే తక్షణమే దీక్షను విరమించాలని వైద్యులు సూచించారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని నిమ్స్‌ డైరెక్టర్‌ ప్రసాదరరావు ఈ మధ్యాహ్నం మీడియాకు వివరించారు. ఆరోగ్యం మెరుగుపడాలంటే దీక్షను విరమించాలని, లేదంటే ప్రమాదమని స్పష్టం చేశారు. రోజురోజుకి ఆయన నీరసించి పోతున్నారని, బరువు కూడా తగ్గిపోతున్నారని వెల్లడించారు. నిరాహారదీక్ష కొనసాగిస్తుండడంతో శరీరంలో కొన్ని విపరీత పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని అన్నారు. శరీరంలో వస్తున్న మార్పులను ఫ్లూయిడ్స్‌తో అరికట్టడం కష్టసాధ్యమేనని స్పష్టం చేశారు. ప్రోటీన్స్‌ నిల్వలు కూడా తగ్గిపోతున్నాయని చెప్పారు. రక్త పరీక్షల్లో మార్పులు స్పష్టంగా వెల్లడవుతున్నాయని తెపిపారు. దీక్షను విరమింపజేసేందుకు ప్రయత్నించాలని కేసీఆర్‌ కుంటుంబసభ్యులకు సూచించినట్లు వైద్యబృందం తెలిపింది.

ప్రకటనలు

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: