jump to navigation

మంత్రి దానం ఇంటిని ముట్టడించిన తెరాస డిసెంబర్ 8, 2009

Posted by Telangana Media in Telangana Articles.
trackback

హైదరాబాద్‌ : తెలంగాణ విద్యార్థులు, తెరాస కార్యకర్తలు మంత్రి దానం నాగేందర్‌ ఇంటిని ముట్టడించారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇంట్లోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు, దానం మద్దతుదారులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో దానం ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఓ దశలో ఇరువర్గాల మధ్య తోపులాటలు జరిగి ఇద్దరు కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు నిరసనకారులను అడ్డుకుని అరెస్టు చేశారు. దాడి సమయంలో మంత్రి దానం ఇంట్లో లేరు. ఈ ఆందోళనను చిత్రీకిరిస్తున్న మీడియాపై దానం అనుచరులు జులుం ప్రదర్శించారు.

ప్రకటనలు

వ్యాఖ్యలు»

1. అనామకం - డిసెంబర్ 31, 2009

think for a while what is the use of forming separate state and what are the benefits just think for a while.
sir kcr garu has the member of people why he is creating all this movements it is nothing but he is spoiling the future of the students ,wasting the money and time of the public.
really he wants to do something for public of telegana , try to conduct some programmes to the welfare of the public which creates the wealth,welfare and money to public .

2. citizen - మార్చి 24, 2011

telangana movement kcr tho start kaledhu kcr tho end avavdhu..cherithra chepthundi nijalu thelusuko thammuda…idhi prajala udyamam…telangana rashtra saadhana udhyamam…


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: